రా ఏజెంట్‌గా వెంకీ?
వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘ఆదర్శకుటుంబం - హౌస్ నెం.47’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం.47’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమాలో ఓ క్రేజీ ఫ్యాష్బ్యాక్ని త్రివిక్రమ్ డిజైన్ చేశారట. ఈ ఘట్టం ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని ఇన్సైడ్ టాక్.
ఈ ఎపిసోడ్లో వెంకటేశ్ దృష్టి లోపం ఉన్న ‘రా ఏజెంట్’గా కనిపిస్తారట. తన కున్న లోపంతో వెంకీ పాత్ర చేసే ఛేజ్‌లు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటాయని తెలుస్తున్నది. ‘మీర్జాపుర్’ఫేం దివ్యేందుశర్మ ఇందులో తీవ్రవాదిగా నటిస్తున్నారు. శ్రీనిధిశెట్టి కథానాయిక. నికితిన్ ధీర్, రావురమేష్ ఇతర పాత్రధారులు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

