ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేయడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆయనను ట్విటర్లో ఓ ఆట ఆడుకుంటున్నారు.
‘సిగ్గలేని వెదవ వెల్లంపల్లి’అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. గతంలో పవన్ టీషర్టును పబ్లిసిటీ కోసం లాంచ్ చేసిన వెల్లంపల్లి ఫొటోలను పెట్టి ఎద్దేవా చేస్తున్నారు. పెయిడ్ న్యూస్ ఛానెల్స్‌కు చేరే వరకు ఈ హ్యాష్ ట్యాగ్ స్ప్రెడ్ చేయాలంటూ పవన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ‘సిగ్గలేని వెదవ వెల్లంపల్లి’అనే యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో వచ్చేందుకు జనసైనికులు కృషి చేస్తున్నారు.
Let's spread untill it reach some paid news channels 💦💦#సిగ్గులేనివెధవవెల్లంపల్లి
— Gitam Pawanism (@gitampawanism) June 28, 2021
Cc: @SakshiHDTV @TV9Telugu @VelampalliSR pic.twitter.com/dVZFMfZ31h