తలబడితే నీదే దునియా
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకుడు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో రెట్రో ైస్టెల్లో తెరకెక్కించిన రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘కూర్చుంటే ఏదీ రాదు.. తలబడితే నీదే దునియా అంతా..’ అంటూ భాస్కరభట్ల రాసిన ఈ పాటను జీవీ ప్రకాష్ కుమార్ స్వరపచగా, మనో ఆలపించారు.

వరుణ్‌తేజ్ ఈ పాటలో రెట్రోలుక్లో ైస్టెలిష్‌గా కనిపించారు. ఓ సాధారణ యువకుడి అసాధారణ ప్రయాణం నేపథ్యంలో సాగే కథ ఇదని, యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నామని, 1980-90 దశకంలో కథ నడుస్తుందని మేకర్స్ తెలిపారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్‌చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?