e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News Varudu Kavalenu | పెళ్లి వేడుక‌లో స‌ర్‌ప్రైజ్‌..వినూత్నంగా వ‌రుడు కావలెను ప్ర‌మోష‌న్స్

Varudu Kavalenu | పెళ్లి వేడుక‌లో స‌ర్‌ప్రైజ్‌..వినూత్నంగా వ‌రుడు కావలెను ప్ర‌మోష‌న్స్

టాలీవుడ్ (Tollywood) యాక్ట‌ర్లు నాగ‌శౌర్య ( Naga Shaurya ), రీతూ వ‌ర్మ‌ (Ritu Varma) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న తాజా సినిమా వ‌రుడు కావ‌లెను (Varudu Kavalenu). ల‌క్ష్మీ సౌజ‌న్య (Lakshmi Sowjanya) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అక్టోబ‌ర్ 29న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర‌యూనిట్ వినూత్నంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ అంద‌రినీ ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

- Advertisement -

ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నాగ‌శౌర్య‌, రీతూ వ‌ర్మ అండ్ టీం ఓ పెళ్లి వేడుక‌కు అతిథులుగా వెళ్లి సంద‌డి చేశారు. నాగ‌శౌర్య సెమీ ఫార్మ‌ల్ లుక్‌లో, రీతూవ‌ర్మ రెడ్ పంజాబీ డ్రెస్‌లో ముస్తాబై నూత‌న వ‌ధూవ‌రులిద్ద‌రినీ ఆశీర్వదించారు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇంత‌కీ నాగ‌శౌర్య‌, రీతూవ‌ర్మ ఎవ‌రి పెళ్లికి వెళ్లార‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గా ఉంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్ ఈ మూవీ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండ‌గా.. గణేష్‌ కుమార్‌ రావూరి మాటలు అందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇది కూడా చూడండి

Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్న‌దంటే..?

Rajinikanth | రేపు నాకు చాలా ప్ర‌త్యేక‌మైన రోజు: ట్విట‌ర్ లో ర‌జినీకాంత్‌

Rakul Preet Singh | ర‌కుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement