Varalaxmi Sarathkumar | క్రేజీ టాక్..ఎన్బీకే 107లో ట్విస్టులతో వరలక్ష్మి పాత్ర..!
గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఎన్బీకే 107 (Nbk 107). కాగా క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో అదరగొట్టేసింది వరలక్ష్మి శరత్‌కుమార్ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం ఎన్బీకే 107 (Nbk 107) ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో అదరగొట్టేసిన వరలక్ష్మి శరత్‌కుమార్ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే
కాగా ఇపుడు వరలక్ష్మి పాత్రకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మూవీ లవర్స్ ను ఎక్జయిట్ చేసే ట్విస్టులతో ఈ బ్యూటీ పాత్ర సాగనుందట. తాజా అప్డేట్ ప్రకారం సెకండాఫ్ లో నెగెటివ్ రోల్లో కనిపించబోతుందని ఇన్ సైడ్ టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్, గోపీచంద్ మలినేని, వరలక్ష్మి కాంబోలో వచ్చిన క్రాక్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి వస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అఖండ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించిన థమన్ మరోసారి సంగీతం అందిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు ఇప్పటివరకున్న టాక్.
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ యూటర్న్..యువ హీరోతో నెక్ట్స్ సినిమా..?
Read Also : Rajinikanth | ‘నరసింహ’కు ‘పొన్నియన్ సెల్వన్’ స్ఫూర్తి..తలైవా ఇంట్రెస్టింగ్ కామెంట్
Read Also : Shankar | శంకర్ కోసం రాంచరణ్ వెయిటింగ్..కారణమిదే..!
Read Also : Godfather | గాడ్ ఫాదర్ విడుదల వాయిదా..పుకార్లపై నిర్మాత క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

