Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ.. వ్యూస్ పంట పండిస్తోంది.
మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి Bhagats Blazeను లాంఛ్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ అదిరిపోయే ఎంట్రీ విజువల్స్‌తో షురూ అయింది వీడియో. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్దీ.. ఖచ్చితంగా గుర్తు పెట్టుకో గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం అంటూ తనదైన స్టైల్ డైలాగ్ డెలివరీతో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు పవర్ స్టార్.
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. పోలీసాఫీసర్ గెటప్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టిల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సారి పర్ ఫార్మెన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఫొటోలతో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు పవన్ కల్యాణ్.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ గ్లింప్స్ వీడియోలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
Bhagats Blaze
#UstaadBhagatSingh is here with all guns firing 🔥🔥
𝐁𝐇𝐀𝐆𝐀𝐓’𝐒 𝐁𝐋𝐀𝐙𝐄 out now 💥💥
▶️ https://t.co/I1YZxEvAYP@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @UjwalKulkarni7 @SonyMusicSouth @UBSthefilm pic.twitter.com/zMO9zi9wQp— Mythri Movie Makers (@MythriOfficial) March 19, 2024
ఉస్తాద్ భగత్ సింగ్ యాక్షన్ మూడ్ ఇలా..
Brace yourselves boys & girls, here comes the #UstaadBhagatSingh 🤩🔥
The MOST AWAITED & CRAZY COMBO of @PawanKalyan & @harish2you is back on sets 🤘🏾😎
Non stop POWER PACKED SCHEDULE IN PROGRESS 🔥
@sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth… pic.twitter.com/B8ZKVLTinj— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2023
What more can i ask for when i share an unconditional bond with One and only @PawanKalyan 😍😍 https://t.co/2z4YdzQpDK pic.twitter.com/jV52Jhfans
— Harish Shankar .S (@harish2you) September 13, 2023
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..