Kabzaa | కబ్జ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉపేంద్ర టీం
‘కేజీఎఫ్’ , ‘కేజీఎఫ్ 2’ లాంటి బ్లాక్ బాస్టర్ ప్రాంచైజీ తర్వాత మళ్లీ ఆ రేంజ్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కబ్జ (Kabzaa). | ఉపేంద్ర (Upendra), కిచ్చా సుదీప్ (Kitcha sudeep)ప్రధాన పాత్రల్లో నటించిన ‘కబ్జ’ మార్చి 17న కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళంతోపాటు పలు భాషల్లో విడుదలైంది.
Kabzaa | కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర (Upendra), కిచ్చా సుదీప్ (Kitcha sudeep)ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కబ్జ’. ఆర్.చంద్రు దర్శకత్వం వహించాడు. ‘కేజీఎఫ్’ , ‘కేజీఎఫ్ 2’ లాంటి బ్లాక్ బాస్టర్ ప్రాంచైజీ తర్వాత మళ్లీ ఆ రేంజ్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కబ్జ మార్చి 17న కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళంతోపాటు పలు భాషల్లో విడుదలైంది. శివరాజ్ కుమార్, శ్రియా శరణ్, సుధ, మురళీ శర్మ, నవాబ్ షా, సునీల్ పురాణిక్తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
కన్నడలో ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఉపేంద్ర అండ్ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంది. ఉపేంద్ర టీం కేక్ కట్ చేసి.. ఒకరికొకరు తినిపించుకుని కబ్జ సక్సెస్‌ను అందరితో పంచుకున్నారు. ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కబ్జ మిగిలిన భాషల్లో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందంటున్నారు ట్రేడ్ పండితులు. మరి రానున్న రోజుల్లో కబ్జ చిత్రానికి ఎలాంటి స్పందన ఉండబోతున్నది తెలియాల్సి ఉంది.
కేజీఎఫ్ ఫేం రవిబస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తూ సాగుతోంది. కబ్జ హిందీ వెర్షన్ 1604కు పైగా థియేటర్లలో విడుదలవగా.. హిందీలో టాక్ అంతంత మాత్రంగానే ఉన్నట్టు ట్రేడ్ సర్కిల్ సమాచారం.
కబ్జ టీం సక్సెస్ సెలబ్రేషన్స్..
#Kabzaa success celebrations. pic.twitter.com/9dMEVHCWz7
— Lets Cinema (@letscinema) March 19, 2023
కబ్జ ట్రైలర్..
Read Also :
RC 15 | గొప్ప అనుభూతినిస్తోంది.. ప్రభుదేవా టీం సర్ప్రైజ్పై రాంచరణ్
Dasara | దసరా స్పెషల్ ప్రమోషన్స్.. వైజాగ్ స్టేడియంలో నాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

