Unstoppable-2 | ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ టీజర్ వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే?
Unstoppable-2 Teaser | నటసింహం సందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' షోతో అభిమానులే కాదు ప్రేక్షకులను కూడా సర్ప్రైజ్ చేశాడు. టాక్ షోలకు రావడానికే ఆలోచించే బాలకృష్ణ.. ఏకంగా టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించాడు. 'ఆహా' వేదికగా స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Unstoppable-2 Teaser | నటసింహం సందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోతో అభిమానులే కాదు ప్రేక్షకులను కూడా సర్ప్రైజ్ చేశాడు. టాక్ షోలకు రావడానికే ఆలోచించే బాలకృష్ణ.. ఏకంగా టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించాడు. ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సెలబ్రెటీలతో బాలయ్య బాబు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో చాలా మంది బాలయ్యది చిన్న పిల్లాడి మనస్థత్వం అంటుంటారు. కాగా ఈ షోతో బాలకృష్ణలోని మరో కోణాన్ని చూశాం. బాలయ్య ఎంత సరదా మనిషి అని ఈ షోతో చాలా మంది ప్రేక్షకులకు తెలిసింది.
కాగా ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్ స్టార్ట్ చేస్తున్నట్లు ఆహా సంస్థ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. రెంబో సీజన్‌ను ఇంకాస్త గ్రాండియర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లో సీజన్-2 ప్రారంభం కానుంది. ఇప్పటికే సెలబ్రెటీల లిస్ట్‌ను కూడా రెడీ చేశారట. ఇక ఈ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్, అనుష్క, త్రివిక్రమ్ వంటి పలువురు స్టార్లు రానున్నట్లు తెలుస్తుంది. కాగా ఇదిలా ఉంటే తాజాగా ఈ షో టీజర్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అన్‌స్టాపబుల్ సీజన్-2 టీజర్‌ను అక్టోబర్ 4న విజయవాడలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ షోను ‘అ!’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.
Dream come true for me! 🤩
Super excited for this project with none other than Man of Masses #NandamuriBalakrishna garu. Teaser launch of this @ahavideoin original from 6pm onwards @ Vijayawada.💥🕵️🏴☠️ pic.twitter.com/dCLJWMnQtA— Prasanth Varma (@PrasanthVarma) October 3, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

