Prabhas | అన్‌స్టాపబుల్-2 ప్రభాస్ ఎపిసోడ్‌కు ముహూర్తం ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బాహుబలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌కు ప్రభాస్‌తో పాటు గోపిచంద్ గెస్ట్‌గా వస్తున్నాడు. తాజాగా ఆహా సంస్థ ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది.
Unstoppable season-2 | నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ డబుల్ సందడితో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్-2ను ఇటీవలే స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ నుండి ఈ టాక్ షో మంచి వ్యూవర్షిప్ను సాధిస్తూ వచ్చింది. సినీ ప్రముఖుల నుండి పొలిటీషియన్స్ వరకు అందరితో బాలయ్య చేసిన అల్లరి ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ షోకు ప్రభాస్ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. బాహుబలి ఎపిసోడ్ అంటూ పేరు పెట్టిన ఈ ఎపిసోడ్‌కు ప్రభాస్‌తో పాటు గోపిచంద్ గెస్ట్‌గా వస్తున్నాడు. తాజాగా ఆహా సంస్థ ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది.
ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బాహుబలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌ను న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల మందే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్ 30న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రోమోలు రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్‌ను చూస్తూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ ఎపిసోడ్లో పెళ్ళి గురించి, గోపిచంద్‌తో ఫ్రెండ్షిప్ గురించి, ప్రభాస్ వచ్చిన గాసిప్స్ గురించి పలు విషయాలు చర్చించనున్నట్లు తెలుస్తుంది. అన్‌స్టాపబుల్ షో హిస్టరీలోనే ఇప్పటి వరకు ఏ ఎపిసోడ్‌కు రానీ హైపు బాహుబలి ఎపిసోడ్‌కు వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

