అరవింద్ కృష్ణ, శ్రీజితా గోష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శుక్ర’. సుకు పూర్వజ్ దర్శకుడు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. ఏప్రిల్ 23న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘వరుస చోరీలతో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజలకు వణుకు పుట్టిస్తున్న ఒక అండర్వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో కొనసాగే కథ ఇది. ఆద్యంతం రక్తికట్టించే విధంగా తెరకెక్కించాం’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం