ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రతి ఇంట ఘనంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లో వారే ఉండి ఉగాది సంబురాలు జరుపుకుంటున్నారు. అయితే ప్రతి పండుగకు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారి మూవీస్‌కు సంబంధించి సర్ప్రైజింగ్ పోస్టర్స్ లేదా వీడియోలు విడుదల చేస్తుంటారు. ప్లవనామ సంవత్సర ఉగాది సందర్భంగా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి సెలబ్రిటీస్ తమ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిజేయగా, విరాట పర్వం, గల్లీ రౌడీ, వకీల్ సాబ్, 101 జిల్లాల అందగాడు, గల్లీ రౌడీ చిత్రాల నుండి ఆసక్తికర పోస్టర్స్ విడుదలయ్యాయి.
Ee year motham only anandam and fun undali…No sadness and tensions..🎉🤗#F3 fun begins on sets again !! #F3OnAug27 pic.twitter.com/xe01v5sqgK
— Anil Ravipudi (@AnilRavipudi) April 13, 2021
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు! – #101JillalaAndagadu #HappyUgadi#SrinivasAvasarala @iRuhaniSharma #SagarRachakonda @DopRaamReddy @shakthikanth @bhaskarabhatla #KiranGanti #DilRaju @DirKrish @SVC_official @FirstFrame_Ent #Shirish @YRajeevReddy1 #JSaiBabu pic.twitter.com/f1Z4QDskIf
— BA Raju's Team (@baraju_SuperHit) April 13, 2021
శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Wishing everyone a #HappyUgadi
— Jr NTR (@tarak9999) April 13, 2021
Wishing you all a very happy Ugadi. Peace, joy, and prosperity always! Let's celebrate new beginnings with our loved ones at home. Stay safe 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) April 13, 2021
Here's, the Captivating First Look Poster of #AadiSaiKumar's #BLACK 💥
— BA Raju's Team (@baraju_SuperHit) April 13, 2021
Team #Black wishes everyone a Happy UGADI 🎋
Written & Directed : #GBKrishna
Producer : #MahankaliDiwakar
Music : #SureshBobbili
DOP : #SatishMuthyala@IamEluruSreenu @dhani_aelay#HappyUgadi2021 pic.twitter.com/fOjTHgBd9x
ఉగాది శుభాకాంక్షలు
— BA Raju's Team (@baraju_SuperHit) April 13, 2021
'మే' లో వస్తున్నాం @MeghamshSrihari @SamVegesna @RiddhiKumar_ @ItsMeghaC #RajendraPrasad @VegesnaSatish1
#MLVSatyanarayana @anuprubens@ShreeLyricist@rajeshmanne1
#LakshyaProductions #KothiKommachi pic.twitter.com/7s0ssBACvg
ఉగాది శుభాకాంక్షలు
— BA Raju's Team (@baraju_SuperHit) April 13, 2021
'మే' లో వస్తున్నాం @MeghamshSrihari @SamVegesna @RiddhiKumar_ @ItsMeghaC #RajendraPrasad @VegesnaSatish1
#MLVSatyanarayana @anuprubens@ShreeLyricist@rajeshmanne1
#LakshyaProductions #KothiKommachi pic.twitter.com/7s0ssBACvg
అందరికీ శ్రీ ప్లవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!#SonofIndia🇮🇳 #HappyUgadi pic.twitter.com/kCMO7bidPT
— Mohan Babu M (@themohanbabu) April 13, 2021
ఉగాది శుభాకాంక్షలతో త్వరలో మీ ముందుకు వస్తున్నాము!
— Srinivasaa Silver Screen (@SS_Screens) April 13, 2021
Team #Seetimaarrr wishes everyone #HappyUgadi 🌿@YoursGopichand @IamSampathNandi @tamannaahspeaks @SS_Screens #ManiSharma @DiganganaS @bhumikachawlat @adityamusic @_apsara_rani @soundar16 pic.twitter.com/04FaEIQ21d