Nuvvu Nenu | తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి ఉదయ్ కిరణ్ (Uday kiran) కొంత కాలం క్రితం నువ్వు నేను (Nuvvu Nenu) అనే సినిమాలో హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనిత హీరోయిన్గా నటించగా … టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి తేజ (teja)ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించగా … ఆర్ పి పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001 వ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి. చివరగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఆ సమయంలో బారి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీస్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Game Changer
Kashmir to kanyakumari BO badalu avtundi 🥵
This is Ram Charan Era 🔥🔥@AlwaysRamCharan #GameChanger pic.twitter.com/Eg6Nh4ufLw
— Royal Charan (@GameChangerRC7) November 23, 2023
South sensation @alwaysramcharan was seen arriving at the Mysore airport in a private jet. He will resume shooting for director Shankar’s ‘Game Changer’ which is going to be a political action thriller. #RamCharan #KiaraAdvani #movie #Mysore #airportlook pic.twitter.com/u3UuJRLvvb
— IndiaToday (@IndiaToday) November 23, 2023