ఎన్టీఆర్, త్రివిక్రమ్ షణ్ముఖుడు?
షణ్ముఖ పురాణంలోని కీలకఘట్టం ఆధారంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ పౌరాణిక స్క్రిప్ట్‌ని సిద్ధం చేసుకున్నారు. పానిండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించాలనేది ఆయన ఉద్దేశ్యం. ఆ కథను ముందు అల్లు అర్జున్‌కి వినిపించారు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ దగ్గరకొచ్చింది.
షణ్ముఖ పురాణంలోని కీలకఘట్టం ఆధారంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ పౌరాణిక స్క్రిప్ట్‌ని సిద్ధం చేసుకున్నారు. పానిండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించాలనేది ఆయన ఉద్దేశ్యం. ఆ కథను ముందు అల్లు అర్జున్‌కి వినిపించారు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ దగ్గరకొచ్చింది. మళ్లీ ఇది బన్నీ దగ్గరకెళ్లిందంటూ వార్తలొచ్చాయి. అయితే.. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఎన్టీఆరే కథానాయకుడని తెలుస్తున్నది.
ఈ భారీ పానిండియా పౌరాణిక చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తారు. ఈ విషయాన్ని మీడియా సాక్షిగా గతంలోనే చెప్పారాయన. ఇందులో కుమారస్వామిగా తారక్ కనిపిస్తాడని తెలుస్తున్నది. ఇదిలావుంటే.. ఇటీవలే నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘షణ్ముఖుడు’ అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించారు. ఇది తారక్ సినిమా కోసమే అని ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. తారక్ పుట్టిన రోజైన మే 20న ఈ సినిమాకు సంబంధించిన తొలి అప్డేట్ని మేకర్స్ విడుదల చేయనున్నట్టు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

