ఈ మధ్య కాలంలో అందాల భామలు హాట్ ఫొటో షూట్‌తో రచ్చ చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు అనేలా అందాలు ఆరబోస్తున్నారు. సూర్య వర్సెస్ సూర్య సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన త్రిదా చౌదరి ఆ తర్వాత మనసుకు నచ్చింది అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని ఒక్క సినిమాతో కూడా మెప్పించలేకపోయింది.
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు బుల్లితెర సీరియల్స్ చేస్తున్న త్రిధా హాట్ అందాలను ప్రదర్శిస్తూ యువతకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో బికినీ ఫోటోషూట్స్‌తో అందర్నీ రెచ్చగొడుతుంది. ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్ కు వెకేషన్‌కని వెళ్లిన ఈ అందాల ముద్దుగుమ్మ అక్కడ రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుంది. ఈమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.