Chiranjeevi | క్రేజీ వార్త..చిరంజీవి సినిమాలో రవితేజ..?
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరికలేకుండా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే వీటిలో ఇపుడు బాబీ సినిమా గురించే ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరికలేకుండా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆచార్య ఫైనల్ స్టేజ్లో ఉంది. మోహన్ రాజాతో చేస్తున్న గాడ్ ఫాదర్ షూటింగ్ ఊటీలో కొనసాగుతోంది. దీంతోపాటు మెహర్ రమేశ్, బాబీ (Bobby) సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. అయితే వీటిలో ఇపుడు బాబీ సినిమా గురించే ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది.
రవితేజ (Ravi Teja)కు చిరంజీవి అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో చిరుతో కలిసి అన్నయ్య సినిమాలో నటించాడు. ఈ చిత్రంలో చిరంజీవి సోదరుల్లో ఒకడిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే రవితేజ ఇపుడు మరోసారి మెగాస్టార్ తో సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటించనున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్.
క్రేజీ వార్తపై స్పష్టత రావాల్సి ఉన్నా..అభిమానులు మాత్రం ఈ అప్డేట్ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ రవితేజ-చిరంజీవి సిల్వర్ స్క్రీన్ పై కలిసి నటించే కన్ఫామ్ అయితే అటు చిరు, ఇటు రవితేజ అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. రవితేజ ప్రస్తుతం శరత్ మండవతో కలిసి రామారావు ఆన్ డ్యూటీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి..
Genelia: జెనీలియాని వల్గర్ ఆంటీ అంటూ ట్రోల్స్.. ఆమె సమాధానం ఏంటి?
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

