Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్‌పై పోసాని స్ట్రాంగ్ కామెంట్.. కౌంటర్ ఇచ్చిన పవర్ స్టార్

రిపబ్లిక్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో, అటు రాజకీయ వర్గాలలోను సంచలనంగా మారాయి. అతనిపై పలువురు వైసీపీ నేతలతో పాటు కొందరు సినీ ప్రముఖులు కౌంటర్స్ వేస్తున్నారు.తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన పోసాని.. పవన్ రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ తన సినిమా కోసం హీరోయిన్ని, పారితోషికం, కథ అన్నీ తానే స్వయంగా సెలక్ట్ చేసుకుంటాడు. రెమ్యునరేషన్ కూడా ఆయనే చెబుతాడు. ‘పవన్ నీ రెమ్యునరేషన్ 10 కోట్లా.. 50 కోట్లా. అతను తన సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు. నేను ఒక్క సినిమాకు రూ. 15 కోట్ల చొప్పున ఇస్తాను 4 సినిమాలకు సంతకం చేస్తాడా? అంటూ పోసాని ఫైర్ అయ్యాడు.
తన సినిమాలకు రూ. 50 కోట్లు తీసుకోవట్లేదని పవన్ నిరూపిస్తే.. నన్ను చెంపదెబ్బ కొట్టండి’ అని పోసాని వ్యాఖ్యనించారు. మెగాస్టార్ చిరంజీవి సంస్కారవంతుడని, ఆయనను చూసి పవన్ నేర్చుకోవాలన్నారు. హీరోలు అంటే ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లని, వారు ఏనాడు డిస్ట్రిబ్యూషన్ విషయంలో, డబ్బు విషయంలో వేలు పెట్టేవారు కాదన్నారు. వారు తెరమీదే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరోలని పేర్కొన్నారు.
పోసాని ప్రెస్ మీట్ అనంతరం పవన్ తన ట్విట్టర్లో తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు .. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే …అంటూ సంచలన ట్వీట్ చేశారు.
ఇది కూడా చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

