రాజమౌళి ‘బజరంగీ భాయ్‌జాన్’ ఛాన్స్ ఎలా మిస్సయ్యాడంటే..?
సల్మాన్ ఖాన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బజరంగీ భాయ్‌జాన్. విజయేంద్రప్రసాద్ అందించిన యూనివర్సల్ కథాంశాన్ని, సున్నిత భావోద్వేగాలను డైరెక్టర్ కబీర్ ఖాన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు నీరాజనం పలికారు.

సల్మాన్ ఖాన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బజరంగీ భాయ్‌జాన్. విజయేంద్రప్రసాద్ అందించిన యూనివర్సల్ కథాంశాన్ని, సున్నిత భావోద్వేగాలను డైరెక్టర్ కబీర్ ఖాన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. అయితే ఈ కథ మొదట రాజమౌళికి చెప్పారట విజయేంద్ర ప్రసాద్.
కానీ అప్పటికే బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్సయ్యాడట రాజమౌళి. ఇక విజయేంద్ర ప్రసాద్ ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ను సంప్రదించడం, కబీర్ ఖాన్ తో సినిమా చేయించడం వెంట వెంటనే జరిగిపోయాయి. బజరంగీ భాయ్‌జాన్ రిలీజ్ అయ్యాక ఇండియన్ సినీ హిస్టరీలో నిలిచిపోయే సినిమాగా రికార్డుల వర్షం కురిపించింది.
అయితే బజరంగీ భాయ్‌జాన్ విడుదలైన అనంతరం సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్సయ్యానని రాజమౌళి కొన్ని నెలలపాటు బాధపడ్డారని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్.
ఇవి కూడా చదవండి..
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

