నెలలో 6 కిలోల బరువు తగ్గిన పాయల్ రాజ్‌పుత్
ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ కూడా ఇప్పుడు బరువు తగ్గడానికి ఇదే చేస్తుంది. ఈమె డైటింగ్ చేసి కేవలం నెల రోజుల్లోనే 6 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తోంది.
హీరోయిన్స్ అంటే నాజుగ్గా ఉండాలి. లేకపోతే వాళ్లకు అవకాశాలు రావు. అందుకే చాలా మంది హీరోయిన్లు బరువు తగ్గడానికి.. ఫిజిక్ బ్యాలెన్సింగ్‌గా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌లో కసరత్తులు చేయడంతో పాటు కడుపు కాల్చుకుని డైటింగ్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ కూడా ఇప్పుడు బరువు తగ్గడానికి ఇదే చేస్తుంది. ఈమె డైటింగ్ చేసి కేవలం నెల రోజుల్లోనే 6 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తోంది.

పాయల్ రాజ్‌పుత్ మొదట్నుంచే పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది. అయినా కూడా ఇంకా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన ఫుడ్‌ను సైతం దూరం పెట్టింది. అసలే కరోనా సమయంలో బాగా తినాలని వైద్యులు చెబుతుంటారు. కానీ పాయల్ మాత్రం బరువు తగ్గడానికి డైట్ మెయింటైన్ చేస్తుంది. ఇలా నెల రోజుల్లోనే 6 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఆర్స్ఎక్స్ 100 భామ. మునుపటితో పోలిస్తే మరింత మెరుపు తీగలా మారిపోయింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆర్ఎక్స్ 100 ఒక్క సినిమా మినహా పాయల్ రాజ్‌పుత్‌కు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ లేవు. ప్రస్తుతం ఈమెకు తెలుగులో కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతానికి మాతృభాష బెంగాలీలో సినిమాలు చేస్తుంది పాయల్. అక్కడ బిజీ అయ్యేలానే కనిపిస్తుంది. అయితే తెలుగులోనూ ఛాన్సులు తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది పాయల్. ఇందుకోసమే బరువు బాగా తగ్గుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
తారక్ ప్రాజెక్టులన్నీ ఆలస్యం..!
క్వారంటైన్లో ఉన్న నాన్న కోసం స్పెషల్ దోశె వేసిన అర్హ
మహేష్ బాబు సినిమాతో జాన్వీ ఎంట్రీ పక్కానా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

