Tollywood actor | బ్రహ్మాస్త్రలో ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు యువ హీరో..!
పాన్ ఇండియా సినిమాగా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన బ్రహ్మాస్త్ర (Brahmastra) బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్అ వుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కీరోల్ చేసిన విషయం తెలిసిందే. నాగ్ పాత్రకు మంచి స్పందన వస్తోంది.
స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్-అలియాభట్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra). పాన్ ఇండియా సినిమాగా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్అ వుతోంది. హిందీ, తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదలైన ఈ మూవీకి యే జవానీ యే దివాని ఫేం అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కీరోల్ చేసిన విషయం తెలిసిందే. నాగ్ పాత్రకు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ ప్రాజెక్టులో మరో తెలుగు హీరో కూడా నటించాల్సి ఉండేదట. బిజీ షెడ్యూల్ వల్ల బ్రహ్మాస్త్రలో నటించే అవకాశం కోల్పోయానని అన్నాడు యువ హీరో సుధీర్ బాబు (Sudheer Babu). ఈ యాక్టర్ నటించిన తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది సుధీర్ బాబు టీం. ప్రమోషన్స్ టైంలోనే బ్రహ్మాస్త్ర అప్డేట్ అందించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇంతకీ ఏ పాత్రలో నటించాలని ఆఫర్ వచ్చిందనే విషయంపై మాత్రం సస్పెన్స్ పెట్టాడు సుధీర్ బాబు. కాగా ఈ యువ హీరోకు బాలీవుడ్ కొత్తేమి కాదు.

ఇప్పటికే టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన బాఘి చిత్రంలో సుధీర్ బాబు విలన్‌గా నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
Read Also : Telugu Film Chamber | తెలుగు ‘ఫిల్మ్ ఛాంబర్-ఫిల్మ్ ఫెడరేషన్’ చర్చలు సఫలం..వివరాలివే..!
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!
Read Also :God Father | ‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్ సింగిల్ టైం ఫిక్స్.. రిలీజ్ ఎన్నిటికంటే?
Read Also : Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

