Satya Dev | ‘పుష్ప’ నటుడితో సత్యదేవ్ మల్టీస్టారర్?
Satya Dev-Dhananjay Multi starrer Movie | ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల ట్రెండ్ నడుస్తుంది. కథ నచ్చితే ఏ ఇండస్ట్రీలోనైనా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఈ మధ్య నటీనటులు సిద్ధంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇద్దరు టాలెంటెడ్ హీరోలు మల్టీస్టారర్ కోసం ఒకటయ్యారు.
Satya Dev-Dhananjay Multi starrer Movie | ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల ట్రెండ్ నడుస్తుంది. కథ నచ్చితే ఏ ఇండస్ట్రీలోనైనా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఈ మధ్య నటీనటులు సిద్ధంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇద్దరు టాలెంటెడ్ హీరోలు మల్టీస్టారర్ కోసం ఒకటయ్యారు. వారేవరా అని ఆలోచిస్తున్నారా? వాళ్ళు మరెవరో కాదు. ఒకరు సత్యదేవ్, మరొకరు ధనంజయ్.
కథాబలం ఉన్న సినిమాలను చేస్తూ టాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సత్యదేవ్. ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక కన్నడ యాక్టర్ ధనంజయ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అల్లుఅర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలో ధనంజయ జాలిరెడ్డి పాత్రను పోషించాడు. చేసింది నెగెటీవ్ రోల్ అయినా, ధనంజయ నటనకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలసి ఓ మల్టీస్టారర్‌కు సిద్ధమయ్యారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఓల్డ్ టౌన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ధనంజయకు 26వ సినిమాగా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మేకర్స్ ప్రకటించనున్నారు.
Read Also:
NBK107 | భారీ ధరకు బాలకృష్ణ ‘NBK107’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Thiru Movie | ఓటీటీలోకి ధనుష్ ‘తిరు’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ye Maaya Chesave Movie | ‘ఏమాయ చేశావే’ మూవీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

