Ram Charan | యువ హీరోకు రాంచరణ్ సాయం
టాలీవుడ్ (Tollywood)యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) వినోదాన్ని అందించడం పక్కా అంటున్నాడు రాంచరణ్ (Ram Charan). అంతేకాదు ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు రాంచరణ్.

టాలీవుడ్ (Tollywood)యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) నటిస్తున్న లేటెస్ట్ సినిమా అనుభవించురాజా (Anubhavinchu Raja). ఈ చిత్రానికి కథ, దర్శకత్వం శ్రీను గవిరెడ్డి. గ్రామీణ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీత దర్శకుడు. రాజ్ తరుణ్ వినోదాన్ని అందించడం పక్కా అంటున్నాడు రాంచరణ్ (Ram Charan). అంతేకాదు ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు రాంచరణ్.
రాజ్ తరుణ్ ను సపోర్టు చేస్తూ.. అనుభవించు రాజా టీజర్ ను సెప్టెంబర్ 23న ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నాడు రాంచరణ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.

గత కొంతకాలంగా సరైన హిట్ లేని రాజ్ తరుణ్ ఈ సారి ఎలాగైన మంచి సక్సెస్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు. రాంచరణ్ చేస్తున్నసాయంతో రాజ్ తరుణ్ సినిమా మంచి విజయం సాధిస్తుందని ధీమావ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్.
ఇవి కూడా చదవండి..
Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
Regina Cassandra l షాహిద్, రాశీఖన్నాతో జాయిన్ అయిన రెజీనా కసాండ్రా
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
కమ్యూనిటీల్లో నీటి కటకట
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

