Karthikeya 2 collections | కార్తికేయ 2 సరికొత్త చరిత్ర.. 16 డేస్ కలెక్షన్స్.. ఇది చరిత్ర
Karthikeya 2 collections | నిఖిల్ లాంటి మామూలు హీరో సినిమా విడుదలైనప్పుడు కలెక్షన్స్ మామూలుగానే వస్తాయి అని అందరూ అనుకుంటారు. కానీ తాజాగా ఈయన హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా సృష్టిస్తున్న సంచనాలను చూసిన తర్వాత.. నిఖిల్ రేంజ్ ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. తెలుగు ఇండస్ట్రీలోని అత్యధిక లాభాలు తీసుకొచ్చిన టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది కార్తికేయ 2. ఇప్పటికే ఈ సినిమాకు అక్షరాల 36 కోట్ల లాభం వచ్చింది. అది కూడా కేవలం కలెక్షన్స్ రూపంలోనే. తెలుగుతోపాటు హిందీలో కూడా సంచలన కలెక్షన్స్ సాధిస్తూ ఈ వారం విడుదలైన విజయ్ దేవరకొండ లైగర్ సినిమాను కూడా పక్కన పెట్టేసింది కార్తికేయ 2. ఈ చిత్రానికి 16 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ చూద్దాం..
నైజాం: 11.57 కోట్లు
సీడెడ్: 4.51 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.01 కోట్లు
ఈస్ట్: 2.32 కోట్లు
వెస్ట్: 1.47 కోట్లు
గుంటూరు: 2.51 కోట్లు
కృష్ణా: 2.00 కోట్లు
నెల్లూరు: 0.99 కోట్లు
ఏపీ, తెలంగాణ 16 డేస్ కలెక్షన్స్: 29.50 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.55 కోట్లు
హిందీ: 11.80 కోట్లు
ఓవర్సీస్: 5.55 కోట్లు
వరల్డ్ వైడ్ 16 డేస్ కలెక్షన్స్: 48.89 కోట్లు
కార్తికేయ 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా 13 కోట్లకు అమ్మారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేసాయి. ఇప్పటివరకు దాదాపు 50 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. తద్వారా 37 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తుంది కార్తికేయ 2. తెలుగు ఇండస్ట్రీలోని అతిపెద్ద విజయాల్లో ఇది కూడా ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
Kriti Sanon | కృతిసనన్ అందుకే టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేయదట..!
Vijay Sethupathi | ‘జవాన్’ సినిమా కోసం విజయ్ సేతుపతి షాకింగ్ రెమ్యునరేషన్
Liger collections | లైగర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంత వచ్చింది.. ఎంత రావాలి?
Ranga Ranga Vaibhavanga | ఉప్పెన ‘జలపాతం’ సాంగ్‌ను గుర్తు చేస్తున్న ‘కొత్తగా లేదేంటి’ వీడియో సాంగ్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

