గడ్డంతో నాగచైతన్య..థాంక్యూ లుక్
టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ థాంక్యూ .విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.

టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ థాంక్యూ .విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య రెండు లుక్స్ లో కనిపించనున్నాడట. తాజాగా చైతూ గడ్డంతో ఉన్న లుక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు క్లీన్ సేవ్ లుక్‌లో కనిపించనున్నాడు చైతూ. నాగచైతన్య చేతిలో ప్రస్తుతం లవ్ స్టోరీ, థాంక్యూ చిత్రాలున్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌స్టోరీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..లాక్ డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడటంతో వాయిదా పడ్డది. వీటితోపాటు యువ దర్శకులతో పలు కొత్త ప్రాజెక్టుల గురించి డిస్కషన్స్ కూడా చేస్తున్నాడట చైతూ. థాంక్యూలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

