Biggboss Vs Jr NTR| బిగ్ బాస్‌తో జూనియర్ ఎన్టీఆర్‌కు చిక్కు..పోరు ఎలా ఉంటుందో ?
తెలుగులో ఎవరూ ఊహించని స్థాయిలో బిగ్ బాస్ షో (Biggboss Show) సూపర్ సక్సెస్ అయింది. ఈ షోపై వచ్చే విమర్శల సంగతి ఎలా ఉన్నా కూడా టిఆర్పీ రేటింగ్స్ పరంగా మాత్రం బిగ్ బాస్ దూసుకుపోతుంది.

తెలుగులో ఎవరూ ఊహించని స్థాయిలో బిగ్ బాస్ షో (Biggboss Show) సూపర్ సక్సెస్ అయింది. మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హోస్టింగ్ చేస్తే..రెండో సీజన్ నాని (Nani) వచ్చాడు. ఇక మూడు నుంచి నాగార్జున (Nagarjuna) బాధ్యత తీసుకున్నాడు. సక్సెస్ ఫుల్ గా ఈయన మూడవ సీజన్ హోస్ట్ గా కొనసాగుతున్నాడు. ఈ షోపై వచ్చే విమర్శల సంగతి ఎలా ఉన్నా కూడా టిఆర్పీ రేటింగ్స్ పరంగా మాత్రం బిగ్ బాస్ దూసుకుపోతుంది. అప్పుడప్పుడు కింద పడినట్లు అనిపించినా.. మళ్ళీ వెంటనే పుంజుకుని మంచి టీఆర్పీ తీసుకొస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇది మొదలైనప్పుడు జబర్దస్త్ లాంటి క్రేజీ కామెడీ షో లకు కూడా రేటింగ్ తగ్గిపోతుంది.
ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు (Meelo Evaru Koteeswarulu) షోపై బిగ్ బాస్ ప్రభావం భారీగానే పడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు రాత్రి జెమినీ టీవీలో ఈ ప్రోగ్రాం వస్తుంది. అయితే ఎన్టీఆర్ షో అయిపోయిన తర్వాత బిగ్‌బాస్ మొదలవుతుంది. ఈ రెండు ఎదురు పడటం అనేది జరగదు. ఎవరి దారి వాళ్ళది.. కానీ ఒక్కసారి రేటింగ్స్ బయటకు వచ్చిన తర్వాత ఏ షోకు ఎంత టిఆర్పీ వస్తుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. కచ్చితంగా అప్పుడు ఈ రెండు షోల మధ్య వ్యత్యాసం చూస్తారు అభిమానులు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఊహించిన రేటింగ్ అయితే రావడం లేదు. భారీ అంచనాల మధ్య మొదలైన ఈ షో రేటింగ్స్ పరంగా నిరాశ పరిచిందనే ప్రచారం జరుగుతుంది. అత్యధికంగా 11 రేటింగ్ సాధించిన ఎవరు మీలో కోటీశ్వరులు.. ఆ తర్వాత 4కి పడిపోయింది. మరోవైపు బిగ్ బాస్ రేటింగ్స్ భారీగా వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జున వీక్ డేస్ పోరు ఎలా ఉంటుందో చూడాలి. ఇది తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

