Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ నాగార్జున (Nagarjuna) నటిస్తోన్న తాజా చిత్రం బంగార్రాజు. కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna)దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య కీ రోల్ పోషిస్తున్నాడు.

టాలీవుడ్ (Tollywood) యాక్టర్ నాగార్జున (Nagarjuna) నటిస్తోన్న తాజా చిత్రం బంగార్రాజు. కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna)దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య కీ రోల్ పోషిస్తున్నాడు. అతడికి జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. ఫస్ట్ పార్టు సోగ్గాడే చిన్ని నాయనాలో నటించిన రమ్యకృష్ణ సీక్వెల్ లో కూడా కనిపించబోతుంది. కాగా ఇటీవలే గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసింది నాగ్ అండ్ టీం. ఇక తర్వాతి షెడ్యూల్ ను కర్ణాటకలో ప్లాన్ చేసింది చిత్రయూనిట్. టీం సభ్యులంతా ఇప్పటికే కర్నాటకలోని మైసూర్ లో ల్యాండ్ అయ్యారట. కర్నాటకలో మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేయగా..నాగ్ , చైతూపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తాజా సమాచారం. ఈ చిత్రంలో దర్శన బానిక్, అక్షత సోనావానే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బిగ్ బాస్ ఫేం మోనాల్ గజ్జర్ ( Monal Gajjar ) కూడా కీ రోల్ లో కనిపిస్తుందని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ఫస్ట్ పార్టులో బంగార్రాజు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూపించిన విషయం తెలిసిందే. అయితే సీక్వెల్ లో బంగార్రాజు చనిపోక ముందు జరిగిన కథను కల్యాణ్ కృష్ణ సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.
కల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

