బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణకు సెంటిమెంట్స్, నమ్మకాలు ఎక్కువగా ఉంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలకృష్ణ వివిధ రకాల రత్నాలు ధరించడం అందరూ చూస్తూనే ఉంటారు.

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణకు సెంటిమెంట్స్, నమ్మకాలు ఎక్కువగా ఉంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలకృష్ణ వివిధ రకాల రత్నాలు ధరించడం అందరూ చూస్తూనే ఉంటారు. దుష్ణశక్తులు దరిచేరకుండా ఉండేలా రత్నాలు ఉపకరిస్తాయని బాలకృష్ణ నమ్ముతారని ఆయన సన్నిహితులు చెబుతారు. ఇదిలా ఉంటే చాలా మందికి బాలకృష్ణ గురించి తెలియని మరో విషయముంది. అదేంటో తెలుసా..? బ్లాక్ కలర్ (నలుపు రంగు). అవును మీరు చదివింది నిజమే.
నలుపు రంగంటే బాలకృష్ణకు భయమేస్తుందట. ఆదిత్య 369 షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనే దీనిక్కారణం. ఆదివారం రోజు 369 షూటింగ్ కోసం బాలకృష్ణ బ్లాక్ డ్రెస్ వేసుకుని..ఆ రోజంతా అదే డ్రెస్ లో ఉన్నారట. అయితే షూటింగ్ టైంలో ప్రమాదం జరిగింది. నలుపు రంగు డ్రెస్ వేసుకోవడం వల్లే ఆ రోజు ప్రమాదం జరిగిందని, అప్పటి నుంచి బ్లాక్ కలర్ అంటే భయమేస్తుందని, ఇప్పటివరకు తాను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోలేదని చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమా చేస్తున్నాడు బాలయ్య.
ఇవి కూడా చదవండి..
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

