Tillu Square | ‘టిల్లు 2’ సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్.. అన్నతో డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి.!
Tillu Square | టాలెంటెడ్ యాక్టర్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటిస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లు 2 (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Tillu Square | టాలెంటెడ్ యాక్టర్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటిస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లు 2 (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫన్ ట్రాక్ వీడియోతోపాటు ఫస్ట్ సింగిల్ టికెటే కొనకుండా పాటకు మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో అప్డేట్ను మేకర్స్ ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీనితో పాటు కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇక ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ పూర్తి అయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఈ మూవీ విడుదల తేదీని వాయిదా వేశారు. తాజాగా ఈ మూవీని ఫిబ్రవరి 9, 2024 గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Get ready to jam with Tillu Anna with the most energetic beat of the year & a haunting name! 😉❤️🔥#TilluSquare second single promo lands Today at 04:05 PM! 🕺😎#Siddu @anupamahere @MallikRam99 @achurajamani @ram_miriyala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/51luEdO7r3
— Sithara Entertainments (@SitharaEnts) November 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

