Tillu Square | టిల్లు గాని కోసం మళ్లీ వస్తున్న రాధిక.. ‘టిల్లు 2’ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్
Tillu Square | టాలీవుడ్ యాక్టర్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లు 2 (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Tillu Square | టాలీవుడ్ యాక్టర్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లు 2 (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫన్ ట్రాక్ వీడియోతోపాటు ఫస్ట్ సింగిల్ టికెటే కొనకుండా పాటకు మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు.
డీజే టిల్లు చూసినవారికి రాధిక క్యారెక్టర్ గురించి పెద్ద పరిచయం అక్కర్లేదు. ఈ మూవీలో హీరోయిన్ కంటే రాధిక అనే పేరే ఎక్కువ పాపులర్ అయ్యింది. అయితే టిల్లు 2 లో రాధిక ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రాధికా పేరు మీదనే సెకండ్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్.
ఇక ఈ ప్రోమో చూస్తే.. రింగులా జుట్టు చూసి పడిపోయానే బొంగులా మాటలిని పడిపోయానే.. రంగుల కొంగు తాకి పడిపోయానే.. నీ గాలి సోకి నేను సచ్చిపోయానే రాధిక అంటూ ఫుల్ పార్టీ మోడ్లా సాగింది ఈ పాట. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకు రామ్ మిరియాల పాడటమే కాకుండా సంగీతం అందించాడు. రాధిక ఫుల్ సాంగ్‌ను నవంబర్ 27 తెదీన సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీ ఫిబ్రవరి 9, 2024 గ్రాండ్‌గా విడుదల కానుంది.
#Radhika.. Not just a name!! 😜
Groove to the most energetic beat of the Year – #RadhikaSongPromo Out Now🕺
🎹 & 🎤 @ram_miriyala
✍️ @LyricsShyamFull song out on 27th Nov at 04:05pm 😎#TilliSquare #Siddu @anupamahere @MallikRam99 @achurajamani… pic.twitter.com/6AknMZPh0N
— Sithara Entertainments (@SitharaEnts) November 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

