Home
Business
The Modi Government Is Now Working To Reduce The Share Of The Government In Private Companies
Hindustan Zinc | హిందుస్థాన్ జింక్‌లో మిగులు వాటా అమ్మేస్తాం
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా అమ్మేస్తున్న మోదీ సర్కార్.. ఇక ప్రైవేట్ సంస్థల్లో ఉన్న ప్రభుత్వ వాటాను తగ్గించుకునే పనిలో పడింది.
- గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు
Hindustan Zinc | న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా అమ్మేస్తున్న మోదీ సర్కార్.. ఇక ప్రైవేట్ సంస్థల్లో ఉన్న ప్రభుత్వ వాటాను తగ్గించుకునే పనిలో పడింది. దీంట్లోభాగంగా వేదాంత గ్రూపునకు చెందిన హిందుస్థాన్ జింక్‌లో వాటాను విక్రయించడానికి ముహుర్తం ఖరారు చేసేయోచనలో ఉన్నది. హిందుస్థాన్ జింక్‌లో ఉన్న ప్రభుత్వ వాటా మొత్తాన్ని అమ్మేస్తామని గనులు శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు స్పష్టంచేశారు.
మార్కెట్ పరిస్థితులను బట్టి ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మిగతా వాటాను విక్రయించాలనుకుంటున్నట్లు ఆయ న చెప్పారు. హిందుస్థాన్ జింక్‌లో కేంద్రానికి 29.54 శాతం వాటా ఉన్నది. మరోవైపు, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌ను డీమెర్జింగ్ ప్రతిపాదనకు కేంద్ర గనులు మంత్రిత్వ శాఖ తిరస్కరించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్య లు చేయడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

