Tillu Square | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం టిల్లు 2 (Tillu Square). నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. టిల్లు 2 మార్చి 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో హీరోహీరోయిన్స్ అండ్ టీం ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మూవీ లవర్స్‌కు కిక్కిచ్చే అప్డేట్ అందించాడు సిద్దు.
టిల్లు 2లో కిక్కిచ్చే కథతో వస్తున్నాం. ట్రైలర్లో అది చూపించలేదు. ఈ సారి ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ సమానంగా వినోదాన్ని పంచుతాయని చెప్పిన సిద్దు.. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా క్రేజీగా ఉంటుందన్నాడు. ప్రీ క్లైమాక్స్ సర్ప్రైజింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ షాకింగ్‌గా ఉండటమే కాదు.. ప్రేక్షకులంతా స్టన్ అవడం గ్యారంటీ అన్నాడు. టిల్లు ప్రాంఛైజీలో మూడో పార్టు కూడా ఉండబోతుందని సిద్దు తాజా కామెంట్స్‌తో చెప్పకనే చెప్పేశాడా..? తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్.
టిల్లు 2 నుంచి ఇప్పటికే షేర్ చేసిన ఫన్ ట్రాక్ వీడియో, టికెటే కొనకుండా, రాధికా రాధికా, OhMyLily పాటలకు మంచి స్పందన వస్తోంది. అనుపమపరమేశ్వరన్ టిల్లన్న మ్యాడ్ పార్టీ షురూ అవుతుందంటూ కొత్త పోస్టర్ షేర్ చేయగా.. డైరెక్టర్ మల్లిక్ రామ్.. పోయినసారి కన్నా ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది దెబ్బ టిల్లన్నకు. మీ దగ్గరలోని థియేటర్లలో సందడి చేయబోతున్నాడంటూ అంటూ టిల్లు నుదుటన బొట్టు పెట్టుకొని, మెడలో దండతో డ్యాన్సింగ్ మూడ్‌లో ఉన్న పోస్టర్ అందరితో పంచుకున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ నిర్మిస్తోన్న ఈ మూవీకి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టిల్లు 2 హోలీ పోస్టర్..
Poyina sari kanna esari gattiga thagiletattu undi debba tillanna ki!! 🕺🤘
4 Days to go… #TilluSquare at cinemas near you from March 29th! 🤩
Bookings Opened – https://t.co/dkXRFilwMm#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala pic.twitter.com/UBgFZ7fjB8
— Mallik Ram (@MallikRam99) March 25, 2024
Tillanna Mad Party Begins in 9 DAYS!! 😎🕺🤘#TilluSquare worldwide grand release at theatres near you on MARCH 29th! 🥳#TilluSquareTrailer – https://t.co/UQ9z4tlQ1C#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo @kalyanshankar23 @NavinNooli… pic.twitter.com/hPRCt1wtds
— Anupama Parameswaran (@anupamahere) March 20, 2024
OhMyLily సాంగ్..
టిల్లు 2 హాట్ లుక్..
No caption, Only action! In Theatres all around you from 29th March 2024 🤩#TilluSquareOnMarch29th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/NoeqWCtvBx
— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2024
Attention Everybody! 🔊
Dropping a MAJOR update from our #TilluSquare tomorrow at 11:07am! 😎
Stay tuned & DON’T MISS IT! 🤩🕺#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios… pic.twitter.com/uhGDO8D5tK
— BA Raju’s Team (@baraju_SuperHit) October 26, 2023
టికెటే కొనకుండా సాంగ్..
టికెటే కొనకుండా ప్రోమో..
టిల్లు 2 ఫన్ ట్రాక్ వీడియో..