OTT Movies | ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల హవా నడుస్తుంది. ఒకవైపు రష్మిక నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇదే కాకుండా మసూద హీరో తిరువీర్ నటించిన ప్రీ వెడ్డింగ్ షో కూడా మంచి పాజిటివ్ టాక్‌తో నడుస్తుంది. ఇంకా ఇవే కాకుండా తమిళ చిత్రం ఆర్యన్, సుధీర్ బాబు జటాధర చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తున్నాయి. అయితే ఇవే కాకుండా ఓటీటీలో కూడా పలు సినిమాలు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తున్నాయి. అయితే ఆ సినిమాలేంటి అనేది ఒకసారి చూసుకుందాం.
జియో హాట్‌స్టార్
బ్యాడ్ గర్ల్ – తమిళం, తెలుగు
ది ఫంటాస్టిక్ ఫోర్ – తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్
ఆల్స్ఫెయిర్ – (ఇంగ్లీష్)
ఆల్హెర్ఫాల్ట్ – (ఇంగ్లీష్) వెబ్ సిరీస్
జీ5
కిస్ – తమిళం
జరణ్ – మరాఠీ, తెలుగు
తోడే డోర్ తోడే పాస్ – హిందీ
ఆహా
చిరంజీవ – తెలుగు
మిస్టరీ – తెలుగు
నెట్వర్క్ – ఆహా తమిళ్
నెట్‌ఫ్లిక్స్
ఎక్ చతూర్ నార్ – హిందీ
బారాముల్లా – హిందీ, తెలుగు
ది బ్యాడ్ గాస్ బ్రేకింగ్ ఇన్ – ఇంగ్లీష్, హిందీ
డెస్పికబుల్మీ4 – (ఇంగ్లీష్)
ప్రైమ్ వీడియో
మిత్రమండలి – తెలుగు
ఫెయిరీల్యాండ్ – (ఇంగ్లీష్) –
ది స్మాషింగ్ మెషిన్ – (ఇంగ్లీష్)
వాల్ట్జింగ్ విత్ బ్రాండో – (ఇంగ్లీష్)
ఫైండింగ్ జాయ్ – (ఇంగ్లీష్)
ఈటీవీ విన్
ప్రొద్దుటూరు దసరా – (తెలుగు)
ఇతర ఓటీటీలలో
కరమ్ (మలయాళం) – మనోరమమాక్స్ & సింప్లీసౌత్
మహారాణి సీజన్ 4 (హిందీ) వెబ్ సిరీస్ – సోనిలివ్