ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. అరేయ్ ఏంట్రా ఇది ఇలా చేస్తున్నారు..

shanmukh jaswanth elimination | బిగ్ బాస్ 5 తెలుగు మరో 10 రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం ఇంట్లో కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ వారం మొత్తం సరదాగా గడిపేస్తున్నారు. టాప్ 5 చేరుకోవడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో గొడవలకు దూరంగా ఉంటూ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ ఇల్లు అంటే ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ గత కొన్ని రోజులుగా అది కనిపించడం లేదు. దాని వల్ల స్పైస్ మిస్ అవుతుంది అంటూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ లో అందరి కంటే వీక్ ఎవరు అని ప్రశ్నిస్తే మరో అనుమానం లేకుండా కాజల్, సిరి పేర్లు వినిపిస్తాయి. అయితే టాప్ ఫైవ్ లో ఒక లేడీ కంటెస్టెంట్ కూడా లేకపోతే లేనిపోని తలనొప్పులు వస్తాయి అని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మేల్ కంటెస్టెంట్స్ లో శ్రీ రామచంద్ర ఆల్రెడీ ఫైనల్‌కు వెళ్లిపోపయాడు. అంటే ఆయన ఎలిమినేట్ లిస్ట్‌లో లేడు. మిగిలిన ముగ్గురిలో సన్నీ చాలా స్ట్రాంగ్. అలాగే షణ్ముఖ్ జస్వంత్ కూడా స్ట్రాంగ్ ప్లేయర్. మానస్ వీళ్లతో పోలిస్తే కాస్త వీక్. ఈ వారం కచ్చితంగా ఆయనే వెళ్లిపోతాడు అని చాలా మంది అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఓటింగ్ శాతం మారిపోయిందని.. ఎవరూ ఊహించని విధంగా షణ్ముఖ్ జస్వంత్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

గత రెండు మూడు రోజులుగా సిరితో షణ్ముఖ్ జస్వంత్ ప్రవర్తిస్తున్న తీరు బాగా మైనస్ అయింది. కావాలనే ఆ అమ్మాయిని సాధిస్తున్నట్లు షణ్ముఖ్‌ను చూపిస్తున్నారు. ఇది ఆయన ఓటింగ్ పర్సంటేజ్ పై ప్రభావం చాలా చూపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వారం ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నారో.. ఆ కంటెస్టెంట్ ఎక్కువగా నెగిటివ్ అయ్యేలా గత కొన్ని వారాలుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ వారం ఎక్కువగా షణ్ముఖ్ నెగిటివ్ ఫీడ్ బయటకు వచ్చింది. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ బయట చూపించేది మాత్రం ఆయనకు నెగిటివ్ గా మారుతుంది. అందుకే ఈ వారం షణ్ముఖ్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే అంతకంటే సంచలనం మరొకటి ఉండదు. కానీ యాంకర్ రవి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ లో ఏదైనా జరగొచ్చు అని మరోసారి అర్థమైపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bigg Boss: ఆట పాటలతో ఫుల్‌గా ఎంటర్టైన్ చేసిన హౌజ్‌మేట్స్
Shanmukh: తనతో కలిసి డ్యాన్స్ చేయనందుకు మూడ్ ఆఫ్‌లో ఉన్న షణ్ముఖ్
Siri: సీన్ క్రియేట్ చేయకు అంటూ సిరిపై ఫైర్ అయిన షణ్ముఖ్
Bigg Boss: హౌజ్‌లో యూజ్ అండ్ త్రో బ్యాచ్ ఎక్కువైందంటూ మానస్ కామెంట్
Kajal: కాజల్‌ని బ్రో అని పిలిచిన శ్రీరామ్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

