This Weekend OTT Movies | గత వారం విడుదలైన కాంతార సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండగా.. ఈ వారం పెద్ద సినిమాలేవి థియేటర్లలో రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై పడింది. అభిమానులను అలరించేందుకు ఈ వారం ఓటీటీలో భారీ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2, తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమాలు హైలైట్‌గా నిలిచాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాల లిస్ట్ చూసుకుంటే.
నెట్‌ఫ్లిక్స్
వార్ 2 – (అక్టోబర్ 9 నుంచి)
కురుక్షేత్ర: ది గ్రేట్ వార్ ఆఫ్ మహాభారత – (అక్టోబర్ 10 నుంచి)
ది రీసరెక్టెడ్ – వెబ్ సిరీస్ (అక్టోబర్ 09 నుంచి)
ది ఉమెన్ ఇన్ కాబిన్ – హారర్ మిస్టరీ (అక్టోబర్ 09 నుంచి)
విక్టోరియా బెక్‌హమ్ – డాక్యుమెంటరీకల్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 09 నుంచి)
ది మేజ్ రన్నర్ – అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా (అక్టోబర్ 09 నుంచి)
స్విమ్ టూ మీ – స్పానిష్ రొమాంటిక్ డ్రామా (అక్టోబర్ 10 నుంచి)
మై ఫాదర్, ది బీటీకే కిల్లర్ – ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం (అక్టోబర్ 10 నుంచి)
ఓల్డ్ మనీ – వెబ్ సిరీస్ (అక్టోబర్ 10 నుంచి)
జియో హాట్‌స్టార్
మిరాయ్ – (అక్టోబర్ 10 నుంచి)
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (వెబ్‌సిరీస్)- అక్టోబర్ 10
9-1-1 సీజన్ 9 (వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
గ్రే అనాటమీ సీజన్ 22 (వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
జీ5 ఓటీటీ
ఏ మ్యాచ్/స్థల్ -(మరాఠీ సినిమా) అక్టోబర్ 10
వెదువన్ – (తమిళ వెబ్ సిరీస్) అక్టోబర్ 10
ఈటీవీ విన్ ఓటీటీ
మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 09
సన్ నెక్స్ట్
త్రిభానధరి బార్బరిక్ – సన్ నెక్స్ట్ (అక్టోబర్ 10 నుంచి)
రాంబో – తమిళ స్పోర్ట్స్ డ్రామా (అక్టోబర్ 10 నుంచి)
మెహ్ఫిల్ – మలయాళం మ్యూజికల్ డ్రామా (అక్టోబర్ 10 నుంచి)
అమెజాన్ ప్రైమ్
‘పరమ్ సుందరి’ -అమెజాన్ ప్రైమ్ వీడియో (అద్దె ప్రాతిపదికన) అక్టోబర్ 24 నుంచి ప్రైమ్ వినియోగదారులకు ఉచితంగా
సాక్వన్ – ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం (అక్టోబర్ 09 నుంచి)
జాన్ క్యాండీ: ఐ లైక్ మీ – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా (అక్టోబర్ 10 నుంచి)
బాంబ్ – తమిళ చిత్రం (అక్టోబర్ 10 నుంచి)
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
లీగల్లీ వీర్ తెలుగు – అక్టోబర్ 10
ఇంటు ది డీప్ – తెలుగు డబ్బింగ్- అక్టోబర్ 10
ఆపిల్ ప్లస్
ది లాస్ట్ ఫ్రంటియర్ – (ఇంగ్లీష్ థ్రిల్లర్)- అక్టోబర్ 10
ఎమ్ఎక్స్ ప్లేయర్
జమ్నాపార్ సీజన్ 2 – (హిందీ వెబ్ సిరీస్) – అక్టోబర్ 10