Samantha Ruth Prabhu | టీనేజ్‌లో సమంత ఎలా ఉండేదంటే.. వైరలవుతున్న పిక్
Samantha Ruth Prabhu | అందం, అభినయం, తన నటనతో టాలీవుడ్లో అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత (Samantha). ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే టీనేజ్ రోజుల్లోని ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోను తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది సమంత.
Samantha Ruth Prabhu | అందం, అభినయం, తన నటనతో టాలీవుడ్లో అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత (Samantha). ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎదుగుదల ఇతర నటీనటులకు స్ఫూర్తి అనే చెప్పాలి. సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది.
ఈ నేపథ్యంలోనే టీనేజ్ రోజుల్లోని ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోను తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది సమంత. ‘నేను 16 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు’ అంటూ వెల్లడించింది. ఫొటోలో సామ్ ట్రెండీ దుస్తులు ధరించి సోఫాలో కూర్చుని కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘వావ్..’, ‘సూపర్ సామ్..’, ‘16 ఏండ్ల వయసులో సామ్ ఇలా ఉండేదా..?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సమంత ఇటీవలే శాకుంతలం (Shaakuntalam) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం సమంత తన నెక్ట్స్ హిందీ ప్రాజెక్ట్ సిటడెల్ (Citadel) వెబ్ సిరీస్ షూట్లో జాయిన్ అయింది. రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు వరుణ్‌ధవన్ సమంతకు జోడీగా నటిస్తున్నారు.
మరోవైపు సామ్.. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఖుషి (Kushi)లో కూడా నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సెప్టెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది.

Samantha
Also Read..
Anand Mahindra | కృత్రిమ మేధతో ముప్పు..? ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..
Sudan Crisis | సుడాన్లో 72 గంటలపాటు కాల్పుల విరమణ.. అంగీకరించిన ఇరువర్గాల జనరల్స్
Prince Harry | అయిష్టంగానే రాజు పట్టాభిషేకానికి.. రాజకుటుంబానికి దూరంగా కూర్చోనున్న హ్యారీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

