Dussehra Movies 2021 | ఈ మూడు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా..?
పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ దసరా (Dussehra Movies) బరి నుంచి తప్పుకోవడంతో చాలా సినిమాలకు ఉపశమనం దొరికినట్టయింది. ఈ దసరా సందర్భంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor), మహా సముద్రం (Mahasamudram), పెళ్లి సందD (Pelli SandaD) థియేటర్లలో విడుదల కానున్నాయి.

పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ దసరా (Dussehra Movies) బరి నుంచి తప్పుకోవడంతో చాలా సినిమాలకు ఉపశమనం దొరికినట్టయింది. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సెకండ్ వేవ్ తర్వాత భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా లవ్‌స్టోరీ నిలిచింది. లవ్ స్టోరీ సినిమాతో థియేటర్లలో విడుదలైన సినిమాలకు మళ్లీ ఆదరణ మొదలైనట్టేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే నమ్మకంతో మాధ్యమిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు దసరా పోటీలో నిలుస్తున్నాయి.
ఈ దసరా సందర్భంగా అఖిల్, పూజాహెగ్డే కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor), సిద్దార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న మహా సముద్రం (Mahasamudram), శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్న పెళ్లి సందD (Pelli SandaD) థియేటర్లలో విడుదల కానున్నాయి. తాజాగా ట్రేడ్ పండితులు ఈ మూడు సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఓ అంచనాకు వచ్చినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ మూడు చిత్రాలు రూ.45 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేశాయని తాజా అంచనా.
ఇప్పటికే విడుదలైన మహాసముద్రం ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. మరోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో సక్సెస్ కొట్టాలని కసిగా ఉన్నాడు అఖిల్. కే రాఘవేంద్రరావు సమర్పణలో వస్తున్న పెళ్లి సందDపై కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ మూడు సినిమాలు బాక్సాపీస్ ను ఎలా షేక్ చేస్తాయో త్వరలోనే తెలియనుంది.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Rowdy Boys | కలర్‌ఫుల్ పాటతో చిత్రీకరణ పూర్తి
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

