Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్ (Akhil Akkineni) . ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు.

అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni)కు కొడుకు అఖిల్ (Akhil Akkineni) అంటే ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సిసింద్రీ సినిమాతో చిన్నతనంలో అఖిల్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో ఏంటో అందరికీ చూపించాడు అఖిల్.
అఖిల్‌కు నాన్న నాగార్జునతోపాటు తాత నాగేశ్వర్రావు (Akkineni Nageswara Rao) అంటే చాలా చాలా ఇష్టం. ఈ ముగ్గురూ కలిసి మనం సినిమాలో సందడి కూడా చేశారు. ఇంతకీ అఖిల్ చూపించిన ఆ ఫొటో ఏంటో ఊహించారా..? అక్కినేని నాగేశ్వర్ రావుదే. ‘ఎప్పుడైనా నా ఫోన్ స్విఛాన్ చేయగానే ఈ ఫొటో చూస్తుంటా. గత పదేళ్ల నుంచి ఈ ఫొటోను చూస్తూనే ఉన్నా. ఇది నాకు ఎంతో ఇష్టమైన తాత ఫొటో..’అంటూ చూపించాడు.

‘నేను మొబైల్స్ మారుస్తున్నా ఈ ఫొటో మాత్రం స్థిరంగా ఉంటుంది. ఇది ఏ సినిమాలోని ఫొటో కాదు. ఓ సినిమాకు ఆడిషన్ చేస్తున్న సమయంలో స్టిల్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో. ఇదంటే నాకు చాలా ఇష్టం. నా కోసం నా దగ్గరే పెట్టుకున్నానంటూ’ చెప్పుకొచ్చాడు అఖిల్.
ఇది కూడా చూడండి
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
Prakash Raj Panel | 11 మంది ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

