Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
'నీలిరంగు చీరలోనా.. సందమామా నీవే జాణ..' ఈ పాటను తన కోసమే రాశారన్నట్టుగా నీలిరంగు చీరలో దర్శనమిచ్చింది జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez).

‘నీలిరంగు చీరలోనా.. సందమామా నీవే జాణ..’ అంటూ గోవిందుడు అందరివాడేలే చిత్రంలో ప్రకాశ్‌రాజ్ పాడే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. అద్బుతమైన లిరిక్స్ తో సంగీత ప్రియుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందీ పాట. ఈ పాటను తన కోసమే రాశారన్నట్టుగా నీలిరంగు చీరలో దర్శనమిచ్చింది జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). ఎప్పుడూ ట్రెండీ దుస్తుల్లో హాట్‌హాట్‌గా కనిపించే ఈ భామ ప్రస్తుతం సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి అందరినీ షాక్‌కు గురిచేస్తుంది.
లైట్ బ్లూ కలర్ చీర (light blue saree) కు మ్యాచింగ్ అయే కాలర్డ్ టాప్‌లో మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఎంత గొప్ప శుభరాత్రి! ధన్యవాదాలు. నేను దుబాయ్ (Dubai)లో ఉండేందుకు ఇష్టమైన కొత్త ప్రదేశం..అంటూ ఫొటోలకు క్యాప్షన్ గా ఇచ్చింది జాక్వెలిన్. అన్ని కార్యక్రమాలకు పర్ఫెక్ట్ గా సరిపోయే చీరకట్టులో మెరిసిపోతున్నది జాక్వెలిన్.

సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన కిక్ సినిమాతో ఇండియావైడ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీలంకన్ సుందరి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). జాక్వెలిన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగాఉంది. హిందీలో సర్కస్, రామ్ సేతు, కిక్ 2, భూత్ పోలీస్, బచ్చన్ పాండే, అటాక్ చిత్రాల్లో నటిస్తోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఈ బ్యూటీ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లులో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇది కూడా చూడండి
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
Prakash Raj Panel | 11 మంది ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా
Benerjee | మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు: బెనర్జీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్



