Prakash Raj Panel | 11 మంది ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా
తన ప్యానెల్ (Prakash Raj Panel) నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. మీకు కావాల్సిన వాళ్లను పెట్టుకుని ఉచితంగా మా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని మంచు విష్ణు టీంకు ప్రకాశ్‌రాజ్ సూచించారు.

తన ప్యానెల్ (Prakash Raj Panel) నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. ‘మా’ ఎన్నికల (Maa Elections) అనంతరం ఇవాళ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. సమాస అసోసియేషన్ లో మంచు విష్ణు (Manchu Vishnu) పనులకు అడ్డు రాకూడదనే తాను రాజీనామా చేశానని ఈ సందర్భంగా అన్నారు. మీకు కావాల్సిన వాళ్లను పెట్టుకుని ఉచితంగా మా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని మంచు విష్ణు టీంకు ప్రకాశ్‌రాజ్ సూచించారు. విష్ణు రెండేళ్లు బాగా పనిచేయాలని సూచించారు.
‘మా’ మంచి కోసం తామంతా ముందుకొచ్చామని ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) అన్నారు. ‘మా’ ఎన్నికల్లో రౌడీయిజం బాగా పెరిగిపోయింది. పోస్టల్ బ్యాలెట్ల నుంచే అది మొదలైంది. ఎక్కడెక్కడి నుంచో మనుషుల్ని తీసుకొచ్చారు. బెనర్జీపై చేయి చేసుకుని అసభ్యంగా ప్రవర్తించారు. గెలిచిన వాళ్లను ఓడిపోయారని మరుసటి రోజు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు, మేము కలిసి పనిచేయగలమా..? అని ప్రశ్నించారు. గతంలో సగం, సగం ప్యానెల్‌తో కలిసి పనిచేయలేకపోయారు. మా సంక్షేమం కోసమే రాజీనామాల నిర్ణయం తీసుకున్నట్టు ప్రకాశ్‌రాజ్ చెప్పారు.
అలా అయితే రాజీనామా వెనక్కి తీసుకుంటా..
విష్ణు నా రాజీనామాను స్వీకరించనని అన్నారు.. ఒప్పుకుంటా తెలుగు వాళ్లు కాకపోయినా బైలాస్ మార్చననే షరతుకు ఒకే అయితే ‘మా’ సభ్యత్వానికి నా రాజీనామా వెనక్కి తీసుకుంటానని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. ఓటేసేందుకు, ఒకరిని సభ్యుడిగా గెలిపించేందుకు నేను సభ్యుడిగా ఉండనని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. ఇది ఎమోషనల్ గా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. మీరు పనిచేయాలని మేం బయట నుంచి చూస్తామని, విష్ణు మా రాజీనామాలను ఒప్పుకుంటారని ఆశిస్తున్నానన్నారు.
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
Ileana: ఇలియానా ఏంటి, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
Pushpa: పుష్ప నుండి శ్రీ వల్లి ప్రోమో సాంగ్ విడుదల
Esha Gupta: పైన మొత్తం విప్పేసి ఇలా రచ్చ చేస్తుందేంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

