Bharateeyudu 2 | శంకర్ ‘భారతీయుడు 2’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
Indian-2 Movie | కోలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇండియన్-2 (Indian-2 ) ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం.
Indian-2 Movie | కోలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇండియన్-2 (Indian-2 ) ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాను జూలై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇందులో భాగంగా మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ ట్రైలర్‌ను జూన్ 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్లో కమల్ హసన్ అమెరికా నుంచి ఇండియాకు వస్తున్నట్లు పోస్టర్ ఉంది. ఈ సినిమాను రెడ్ జెయింట్, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నాడు. మరోవైపు విక్రమ్ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుకొని మంచి ఫామ్ లో కమల్ హాసన్… ఇప్పుడు సూపర్ హిట్ ‘భారతీయుడు’ సీక్వెల్ తో రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
Step into the grandeur with SENAPATHY!
The INDIAN-2 Trailer is releasing on June 25th, 2024.#Indian2 🇮🇳 Ulaganayagan #Bharateeyudu2 🇮🇳 #Hindustani2 🇮🇳 #ZeroTolerance #Indian2On12thJuly pic.twitter.com/oOGXOZO9ev— P V R C i n e m a s (@_PVRCinemas) June 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

