తమిళనాట షూటింగ్స్ బంద్
నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రాఫిట్ షేరింగ్ విధానంలో పారితోషికాలను తీసుకోవాలని, ఒకేసారి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్స్ ఇవ్వడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని తమిళ సినీ నిర్మాతలు గత కొంతకాలంగా బలంగా తమ వాదన వినిపిస్తున్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రాఫిట్ షేరింగ్ విధానంలో పారితోషికాలను తీసుకోవాలని, ఒకేసారి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్స్ ఇవ్వడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని తమిళ సినీ నిర్మాతలు గత కొంతకాలంగా బలంగా తమ వాదన వినిపిస్తున్నారు. ఇదే డిమాండ్‌తో శనివారం తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చింది.
దీంతో శనివారం తమిళనాట షూటింగ్స్ బంద్ అయ్యాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, తారల భారీ పారితోషికాల వల్ల తాము నష్టపోతున్నామని, నిర్మాతలు నష్టపోతే సహాయం చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదని తమిళ నిర్మాతలు వాపోయారు. రెవెన్యూ షేరింగ్ విధానంపై నడిగర్ సంఘం (తమిళ నటీనటుల అసోసియేషన్) నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిర్మాతలు టోకెన్ స్ట్రైక్‌కు సిద్ధమయ్యారు. శనివారం ఒక్కరోజు మాత్రమే తాము సమ్మె చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

