Aadujeevitham | పృథ్విరాజ్ సుకుమారన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. The Goat Lifeపై టాలీవుడ్ డైరెక్టర్ల రియాక్షన్ ఇదే
Aadujeevitham | మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా నటించిన తాజా చిత్రం The Goat Life. వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యమిన్ రాసిన Aadujeevitham నవల స్ఫూర్తితో వస్తోన్న ఈ మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఆడుజీవితం టైటిల్‌తో విడుదలవుతుంది.
Aadujeevitham | మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా నటించిన తాజా చిత్రం The Goat Life. వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యమిన్ రాసిన Aadujeevitham నవల స్ఫూర్తితో వస్తోన్న ఈ మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఆడుజీవితం టైటిల్‌తో విడుదలవుతుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పృథ్విరాజ్ అండ్ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో టాలీవుడ్ డైరెక్టర్లతో ప్రత్యేక ప్రీమియర్ షోను వేశారు పృథ్విరాజ్ సుకుమారన్ అండ్ టీం. ఈ షోకు అజయ్ భూపతి, హనురాఘవపూడి, ప్రవీణ్ సత్తారు, శ్రీనువైట్ల, శివనిర్వాణతోపాటు పలువురు దర్శకులు హాజరయ్యారు.
సినిమా గురించి ఎవరేమన్నారంటే..?
ది బెస్ట్ సర్వైవల్ మూవీ : అజయ్ భూపతి
నేషనల్ అవార్డుకు అర్హత ఉన్న సినిమా: శివనిర్వాణ
పృథ్విరాజ్ సుకుమారన్ శ్రమకు, కృషికి హ్యాట్సాఫ్ చెప్పాలి.. చాలా గొప్పగా చేశారు : శ్రీను వైట్ల
పదేళ్లు ఇలాంటి పాత్రతో ప్రయాణిస్తూ తీయడమంటే మామూలు విషయం కాదు.. నిజంగా పృథ్విరాజ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే : హనురాఘవపూడి
ప్రతీ యాక్టర్ జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం. పృథ్విరాజ్ అద్భుతంగా నటించారు: ప్రవీణ్ సత్తారు
ఈ చిత్రానికి బ్లేస్సీ రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీలో జిమ్మీ జీన్- లూయిస్, అమలాపాల్, రిక్ అబీ, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, అట్ల గ్లోబల్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.
పృథ్విరాజ్ సుకుమారన్ మరోసారి తన పాత్రకు ప్రాణం పోశాడని రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. పృథ్విరాజ్‌కు నా అభినందనలు, ఆల్ ది బెస్ట్. అమితమైన ప్రేమతో ది గోట్ లైఫ్ కోసం ఎదురు చూస్తున్నా.. బ్లాక్‌బస్టర్ లోడ్ అవుతోంది.. అంటూ ఇన్‌స్టా స్టోరీలో గ్లోబర్ స్టార్ ప్రభాస్ పెట్టిన పోస్ట్‌తో The Goat Life సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.
టాలీవుడ్ డైరెక్టర్ల రియాక్షన్..
Outstanding response for the #TheGoatLife special premiere show from top directors of TFI ❤️🔥❤️🔥
Grand release on 28th March ✨
Telugu release by @MythriOfficial.#TheGoatLifeOn28thMarch #AaduJeevitham@PrithviOfficial
— Suresh PRO (@SureshPRO_) March 25, 2024
Of course we will! The Telugu and Kannada audience matter a lot to us! 22nd – 24th we will be in Hyderabad and Bangalore! Waiting for the Telugu and Kannada censor to be done so that we can open bookings for all languages together all over the world. Thank you for the love! 🙂❤️ https://t.co/ZIH7fLEbfY
— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 21, 2024
Thank you Deva see you in the battlefield soon! 💥
-Prithviraj sir via Instagram #Prabhas #Kalki2898AD #Salaar #SHOURANGYAPARVAM #Kalki2898ADonMay9 pic.twitter.com/RoPU27vebv
— Prasanth🦖 (@Prastweetzz01) March 10, 2024
The Goat Life ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

