‘ఓరి నాయనో’ ప్రారంభం
శ్రీనివాస్ గవిరెడ్డి, విష్ణు ఓయి, మహేష్ దత్తా, శ్రీకాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఓరి నాయనో’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
శ్రీనివాస్ గవిరెడ్డి, విష్ణు ఓయి, మహేష్ దత్తా, శ్రీకాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఓరి నాయనో’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మణితేజ గొంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్.సాయిఅభిషేక్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి వంశీ నందిపాటి క్లాప్‌నిచ్చారు. భావోద్వేగభరితంగా సాగే కథాంశమిది.
నేటి యువత ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. వినోదానికి కూడా పెద్దపీట వేశాం’ అన్నారు. కేవలం 25రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని నిర్మాత సాయిఅభిషేక్ తెలిపారు. మైఖేల్ బెన్నీ, గాయత్రి చాగంటి, ఆర్నా ముల్లర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుభాష్నాథన్, రచన-దర్శకత్వం: మణితేజ గొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

