దానిని అత్యాచారంగా పరిగణించలేం: సుప్రీంకోర్టు
పరస్పర అంగీకారంతో కొనసాగిన సంబంధం తర్వాత విఫలమైందనే కారణంతో, గతంలో ఇష్టపూర్వకంగా ఏర్పడిన శారీరక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ : పరస్పర అంగీకారంతో కొనసాగిన సంబంధం తర్వాత విఫలమైందనే కారణంతో, గతంలో ఇష్టపూర్వకంగా ఏర్పడిన శారీరక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే మొదటి నుంచే మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చి, అంగీకారం పొందిన సందర్భాలను దీనితో సమానంగా చూడరాదని పేర్కొన్నది.
సంబంధాలు విఫలమైన తర్వాత వాటిని క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం కేరళకు చెందిన సంతోష్‌కుమార్ అనే వ్యక్తిపై నమోదైన అత్యాచారం, మోసం కేసుల నుంచి ఆయనకు విముక్తి కల్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే అది కాదు..! ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్
Boyfriend Stabs Girl | ఇతర అబ్బాయిలతో మాట్లాడుతున్నదని.. యువతిని చంపిన ప్రియుడు
Bomb Threat | హైదరాబాద్‌లో బాంబులు పేలుస్తాం.. పోలీసులకు బెదిరింపు మెయిల్
KTR | రేవంత్ రెడ్డి , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డల కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు
KTR | కాంగ్రెస్ మోసాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

