తెలంగాణ టీవీ అవార్డ్స్ 2024 కమిటీ చైర్మన్‌గా శరత్‌మరార్
టెలివిజన్ రంగంలోని కళాకారుల ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డ్స్‌కు సంబంధించిన విధివిధానాలు, నియమావళి, లోగో తదితర అంశాలను ఖరారు చేసేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
టెలివిజన్ రంగంలోని కళాకారుల ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డ్స్‌కు సంబంధించిన విధివిధానాలు, నియమావళి, లోగో తదితర అంశాలను ఖరారు చేసేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15మంచి సభ్యులతో కూడిన ఈ కమిటీకి కన్వీనర్‌గా TG FDC ఎండీ ఉంటారు. ప్రముఖ నిర్మాత శరత్‌మరార్ ఛైర్మన్‌గా, టెలివిజన్ పరిశ్రమ నుంచి కె.బాపినీడు, మంజులనాయుడు, పి.కిరణ్ సహసభ్యులుగా వ్యవహరిస్తారు.
టెలివిజన్‌కు సంబంధించిన అన్ని విభాగాలలో పారదర్శకత, సమగ్రత, సృజనాత్మక నైపుణ్యాన్ని నిర్ధారించే బాధ్యతను ఈ ప్యానల్‌కే అప్పగించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘సినిమా, టెలివిజన్ రంగాలకు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. స్థానిక సృజనాత్మక ప్రతిభను గౌరవించే వేదికగా ఈ అవార్డ్స్ వేడుక నిలువనున్నది. టెలివిజన్ రంగానికి చెందిన అన్ని క్రాఫ్ట్లకూ ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

