Mirai 2 | తేజ సజ్జా మిరాయ్ 2 షూటింగ్ షురూ.. ఇంతకీ ఎక్కడో తెలుసా..?
Mirai 2 | హనుమాన్ ఫేం తేజ సజ్జా (Teja Sajja) నటించిన మిరాయి (Mirai) చిత్రానికి సీక్వెల్ మిరాయి 2 కూడా రాబోతున్న విషయం తెలిసిందే. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీక్వెల్ వార్త రానే వచ్చింది.
Mirai 2 | కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో హనుమాన్ ఫేం తేజ సజ్జా (Teja Sajja) నటించిన చిత్రం మిరాయి (Mirai) . పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఢిల్లీ భామ రితికా నాయక్ (Ritika Nayak) ఫీమేల్ లీడ్ రోల్లో నటించగా.. మంచు మనోజ్ (Manchu Manoj) కీ రోల్ పోషించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ మిరాయి 2 కూడా రాబోతున్న విషయం తెలిసిందే.
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీక్వెల్ వార్త రానే వచ్చింది. మిరాయి 2 షూటింగ్ నేడు వైజాగ్‌లో షురూ అయింది. ఆర్కే బీచ్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ 10 రోజులపాటు జరుగనుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. వైజాగ్ బీచ్ రోడ్లో షూటింగ్‌కు సంబంధించిన విజువల్స్ ఇప్పడు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
ముందుగా వచ్చిన వార్తల ప్రకారం సీక్వెల్లో బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి విలన్‌గా నటిస్తున్నాడు. మంచు మనోజ్ మరోసారి తన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
10 days schedule in Vizag 👀💥 pic.twitter.com/VHcMvei30O
— Gossipsbakery (@Gossipsbakery) May 19, 2026
Read Also :
Helle Lyng: ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు హెల్లీ లింగ్ ఎవరో తెలుసా?
Bhuwan Chandra Khanduri | ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి మృతి.. సీఎం పుష్కర్ సింగ్ సంతాపం
White Heads | వేసవిలో ముఖంపై అధికంగా కనిపించే వైట్ హెడ్స్.. కారణాలు ఏంటి.. ఏం చేయాలి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

