Taraka Ratna | ముగిసిన తారకరత్న అంత్యక్రియలు
జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి మోహనకృష్ణ చేతుల మీదుగా తారకరత్న అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Taraka Ratna | జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అభిమానుల నీరాజనాల మధ్య సినీ నటుడు తారకరత్న అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి మోహనకృష్ణ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్నకు కన్నీటి వీడ్కోలు పలికారు.
అంతకుముందు ఫిలించాంబర్‌లో అభిమానులు, సినీ ప్రముఖులు తారకరత్న పార్థీవ దేహానికి నివాళి అర్పించారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు తారకరత్న అంతిమయాత్ర సాగింది. తెలుగు రాష్ట్రాల నుంచి నందమూరి అభిమానులు అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని తారకరత్నకు తుది వీడ్కోలు పలికారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

