Home
Cinema
Tanish Vikas Vashishta Sahar Krishnan And Srinivas Are Acting In The Lead Roles In The Movie Anthele Katha Ahnele
కథలన్నీ అంతేలే..!
తనీష్, వికాస్ వశిష్ట, సహర్ కృష్ణన్, శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అంతేలే కథ అంతేలే’. ఈ చిత్రాన్ని రిధిమా క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజాగా చిత్ర వివరాలను వెల్లడించారు. హీరో తనీష్ మాట్లాడుతూ..‘మానవ సంబంధాల నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులోని భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. అరుదుగా వచ్చే చిత్రమిది’ అన్నారు. ‘రాయలసీమ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామం నేపథ్యంగా సినిమా సాగుతుంది. అనంతపురం, నల్గొండ, హైదరాబాద్లో మూడు షెడ్యూల్స్లో చిత్రీకరణ జరుపుతాం’ అని దర్శకుడు చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

