Home
Cinema
Tamil Film Vendhu Tanindadu Kadu Directed By Gautham Menon Starring Simbu As The Protagonist Is Life Of Muthu In Telugu
ముత్తు జీవిత కథలో..
శింబు కథానాయకుడిగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వెందు తనిందదు కాడు’ తెలుగులో ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో అనువాదమవుతున్నది. ఈ చిత్రాన్ని శ్రీస్రవంతి మూవీస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. ఈ నెల 15న విడుదలకానుంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. శింబు, గౌతమ్‌మీనన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకుల తప్పకుండా నచ్చే కాన్సెప్ట్ ఇది. తెలుగులో భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. సిద్ధీ ఇద్నానీ, రాధికా శరత్‌కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నూని, పాటలు: అనంత్‌శ్రీరాం, కృష్ణకాంత్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

