Tamannaah Bhatia | మాల్దీవుల్లో తమన్నా ఏం చేస్తుందో చూడండి..వీడియో హల్చల్
అందం చూడవయా..ఆనందించవయా అని ఓ సినిమాలో వచ్చే పాటను గుర్తు చేస్తోంది తమన్నా భాటియా (Tamannaah). ఈ బ్యూటీ సమ్మర్ వెకేషన్‌కు మాల్దీవుల (Maldives)కు వెళ్లిన సంగతి తెలిసిందే.
సినిమాలతోనే కాదు సోషల్‌మీడియా పోస్టులతోనూ ఎంటర్టైన్ చేసే యాక్టర్లలో టాప్ ప్లేస్‌లో ఉంటుంది తమన్నా భాటియా (Tamannaah). ఈ మిల్కీ బ్యూటీ కొన్ని రోజులుగా నెట్టింట అందాలు ఆరబోస్తూ..అందం చూడవయా..ఆనందించవయా అని ఓ సినిమాలో వచ్చే పాటను గుర్తు చేస్తోంది. ఈ బ్యూటీ సమ్మర్ వెకేషన్‌కు మాల్దీవుల (Maldives)కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పింక్ కలర్ బికినీ వేర్లో మాల్దీవుల్లోని అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతున్న స్టిల్స్, వీడియోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
తాజాగా మరో వీడియోను తమన్నా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. (Two piece swimsuit) డీప్ ఆరెంజ్ అండ్ పర్పుల్ టూ పీస్ స్విమ్ షూట్‌పై బ్లూ-వైట్ కాంబినేషన్ కార్డిగాన్ వేసుకుని తళుక్కుమంటోంది. బీచ్‌లో బికినీ వేర్లో ఉన్న తమన్నా చేతిలో బర్గర్ (Burger) పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. రుచికరమైన బర్గర్‌ను చూపిస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లంచ్ టైంకి ఇలా అలవాటు పడవచ్చు..అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. గ్లామరస్ లుక్‌లో అందాలను ఆరబోస్తూ..మరో టేస్టీ బర్గర్‌ను ఆరగిస్తూ తమన్నా బీచ్‌లో చేసిన సందడి వీడియో ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తోంది.
Read Also : Rajamouli cut out | హీరోలను మించిన క్రేజ్..ట్రెండ్ సెట్టర్ రాజమౌళికి భారీ కటౌట్
Read Also : SS Rajamouli | ఆర్ఆర్ఆర్కు మించి మహేశ్ సినిమా..హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

