SV Krishna Reddy | సౌత్ కొరియన్ నటితో ఎస్వీ కృష్ణారెడ్డి తెలుగు సినిమా
SV Krishna Reddy | టాలీవుడ్లో ఎన్న సూపర్‌హిట్ సినిమాలను అందించిన ఎస్వీ కృష్ణారెడ్డి మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు. వేదవ్యాస్ సినిమాతో సౌత్ కొరియన్ నటి జున్ హ్యున్ జీ టాలీవుడ్‌కు పరిచయమవుతోంది.
SV Krishna Reddy | టాలీవుడ్లో ఎన్న సూపర్‌హిట్ సినిమాలను అందించిన ఎస్వీ కృష్ణారెడ్డి మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు. తన 43వ సినిమా వేదవ్యాస్ సినిమా ఇవాళ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్లు వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై పై ప్రముఖ వ్యాపారవేత్త కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ వేదవ్యాస్ సినిమాతో సౌత్ కొరియన్ నటి జున్ హ్యున్ జీ టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు” హలో … కంగ్రాట్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్” అంటూ బొకే అందించగా ఆమె “థాంక్యూ సర్ ” అనటాన్ని ముహూర్తపు షాటుగా చిత్రీకరించారు. కాగా ఈ ముహూర్తపు షాట్ కు దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా మరో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. ఆద్యంతం వినూత్నంగా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నటులు మురళీ మోహన్, అలీ, జుబేదా అలీ, సాయికుమార్, కెమెరామెన్ శరత్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

